Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yemaouthano Ani Neekemi Chesaanani Lyrics In Telugu
ఏమౌతానో అని నీకేమి చేసాననినదిలా ప్రవహించెను నీప్రేమ (2)అమ్మ, నాన్న లాలి పాడకముందేచూసావు నన్ను, రాసావు నాకైకలిగున్న నీఆశలే, కలిగున్న నీఆశలేఏమౌతానో అని నీకేమి చే సాననినదిలా ప్రవహిం చెను నీప్రేమమంటినైన ననుచూచి సారెపై ననుమలచిపేరుపెట్టి విలువనిచ్చినావుపగిలిన పాత్రను పట్టించుకున్నావుగాయాల చేతితో అతికించుకున్నావుఏమౌతానో అని నీకేమి చే సాననినదిలా ప్రవహించెను నీప్రేమవట్టిపాత్ర ననుచూచి నూనెతో నింపావునిండు పొర్లు దీవెనతో పలుకరించినావు (2)నీఆస్తిగా నన్ను ముద్రించుకున్నావునీఇంటి పాత్రగా ఓ స్థానమిచ్చావుఏమౌతానో అని నీకేమి చే సాననినదిలా ప్రవహించెను నీప్రేమ
Yemaouthano Ani Neekemi Chesaanani Song Lyrics In English
Watch Online
Yemaouthano Ani Neekemi Chesaanani MP3 Song
Yemaouthano Ani Neekemi Chesaanani Lyrics In Telugu & English
ఏమౌతానో అని నీకేమి చేసాననినదిలా ప్రవహించెను నీప్రేమ (2)అమ్మ, నాన్న లాలి పాడకముందేచూసావు నన్ను, రాసావు నాకైకలిగున్న నీఆశలే, కలిగున్న నీఆశలేఏమౌతానో అని నీకేమి చే సాననినదిలా ప్రవహిం చెను నీప్రేమమంటినైన ననుచూచి సారెపై ననుమలచిపేరుపెట్టి విలువనిచ్చినావుపగిలిన పాత్రను పట్టించుకున్నావుగాయాల చేతితో అతికించుకున్నావుఏమౌతానో అని నీకేమి చే సాననినదిలా ప్రవహించెను నీప్రేమవట్టిపాత్ర ననుచూచి నూనెతో నింపావునిండు పొర్లు దీవెనతో పలుకరించినావు (2)నీఆస్తిగా నన్ను ముద్రించుకున్నావునీఇంటి పాత్రగా ఓ స్థానమిచ్చావుఏమౌతానో అని నీకేమి చే సాననినదిలా ప్రవహించెను నీప్రేమ
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Ninnu Nammi Vachi Ne Siggu – నిన్ను నమ్మి వచ్చి నే
- Ghanamaina Naa Yesayya – ఘనమైన నా యేసయ్యా
- Nirathamu Ninu Sthuthinchina – నిరతము నిను స్తుతియించినా
- Okkade Yesu Okkade – ఒక్కడే యేసు ఒక్కడే
- Idhi Shubadhinam Manakentho Sudinam
- Devadevini Goppa Puramu Paralokaanandamu
- Oh Sodara Nuvvu Chudara Udayinche Oh Taara
