Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yemi Ledhu Sumi Jagamulo Yesuni Prema Lyrics In Telugu
ఏమి లేదు సుమీ జగములో యేసుని ప్రేమ సారము కన్నను పామరం బేటికి వృధా కను దామరలు మూయగనె చీకటి యౌ మనంబున నెల్ల సత్యము గామి గని సర్వంబు విడువుఁ
||ఏమి||
1. దార పుత్రాది బంధు శ్రేణిపై మమ కార భావము జెందుచుఁ దద్విషయమై కోరి దుఃఖము లొందుచు భ్రమఁ గుందుచు భూరి మాయా జాల బంధా కర మిది యని తెలియ కీ సం సార మంతయు నాది నాదని యూరకే చెడిపోవ నేటికి
||ఏమి||2. ఈ దేహమునకుఁ బ్రాణమునకు సంబంధ మించు కైనఁ గలదా దేహాత్మలకు భేదము గన వలదా బుద్ధి గొన వలదా యాది నే దేహము నాత్మ స మాదరంబున నుండు నా తను వీ ధరిత్రిని విడచి చను నపుడే దయామృతవార్ధి దిక్కగు
||ఏమి||3. జాయా పుత్రోద్యాన గృహ విత్తా ట్టాలక సకల వస్తు జాలము ప్రతిష్ఠాను భూతి విధేయులు నఖిల సంపదలు నీ యవని లోపల సమర్పణఁ జేయఁగా బడుఁ గాని యించుక తోయమును గొని పోవశక్యము లేద హా భ్రమ నొంద నేటికి
||ఏమి||
Yemi Ledhu Sumi Jagamulo Yesuni Prema Song Lyrics In English
Watch Online
Yemi Ledhu Sumi Jagamulo Yesuni Prema MP3 Song
Yemi Ledhu Sumi Jagamulo Yesuni Prema Lyrics In Telugu & English
ఏమి లేదు సుమీ జగములో యేసుని ప్రేమ సారము కన్నను పామరం బేటికి వృధా కను దామరలు మూయగనె చీకటి యౌ మనంబున నెల్ల సత్యము గామి గని సర్వంబు విడువుఁ
||ఏమి||
1. దార పుత్రాది బంధు శ్రేణిపై మమ కార భావము జెందుచుఁ దద్విషయమై కోరి దుఃఖము లొందుచు భ్రమఁ గుందుచు భూరి మాయా జాల బంధా కర మిది యని తెలియ కీ సం సార మంతయు నాది నాదని యూరకే చెడిపోవ నేటికి
||ఏమి||2. ఈ దేహమునకుఁ బ్రాణమునకు సంబంధ మించు కైనఁ గలదా దేహాత్మలకు భేదము గన వలదా బుద్ధి గొన వలదా యాది నే దేహము నాత్మ స మాదరంబున నుండు నా తను వీ ధరిత్రిని విడచి చను నపుడే దయామృతవార్ధి దిక్కగు
||ఏమి||3. జాయా పుత్రోద్యాన గృహ విత్తా ట్టాలక సకల వస్తు జాలము ప్రతిష్ఠాను భూతి విధేయులు నఖిల సంపదలు నీ యవని లోపల సమర్పణఁ జేయఁగా బడుఁ గాని యించుక తోయమును గొని పోవశక్యము లేద హా భ్రమ నొంద నేటికి
||ఏమి||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
- Naa Jeevam Naa Sarvam Neeve – నా జీవం నా సర్వం నీవే దేవా 119
- Daiva Nirnayam EE Parinayam – దైవనిర్ణయం ఈ పరిణయం
- Entha Manchi Devudavayya – ఎంత మంచి దేవుడవయ్యా
- Raarandoi Raarandoi Rakshakuni Chudaga Raarandoi
- Deva Dhivyanandha Prabhaava Maampaahi
- Idhi Yesaiah Maa

