Yemi Nenu Samarpinthu Yesu Yetlu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yemi Nenu Samarpinthu Yesu Yetlu Lyrics In Telugu

    ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి    సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు    నీకు 
    ||ఏమి||1.  నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ    దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము    ||ఏమి||2.  అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను    వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు    ||ఏమి||3.  నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ    జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి    నాలించు

    ||ఏమి||4.  నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును    నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ    క్షమాపణ కొరకు
    ||ఏమి||5.  నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని    మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు    ||ఏమి||

Yemi Nenu Samarpinthu Yesu Yetlu Song Lyrics In English

Watch Online

#

Yemi Nenu Samarpinthu Yesu Yetlu MP3 Song

Yemi Nenu Samarpinthu Yesu Yetlu Lyrics In Telugu & English

    ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి    సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు    నీకు 
    ||ఏమి||1.  నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ    దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము    ||ఏమి||2.  అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను    వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు    ||ఏమి||3.  నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ    జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి    నాలించు

    ||ఏమి||4.  నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును    నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ    క్షమాపణ కొరకు
    ||ఏమి||5.  నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని    మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు    ||ఏమి||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By G S Michael

  1. Sweekarinchumaya Nadha
  2. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  3. Jeevith Parmeshwar Ki Aradhana
  4. Inthaga Hechinchutaku Enthati Vadanu
  5. Siyonulo Nundi Neevu
  6. Aaradinchedam Aarabhatinchedam
  7. Maya Loka Chaayallona Mosam – మాయాలోక ఛాయల్లోన మోసం

💿 R R K Murthy Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Meeda Krotha Keerthana Paadudi
  3. Yehova Mandiramunaku Velludamani
  4. Yehova Mana Koraku Goppa Kaaryamulanu
  5. Yehova Maa Prabhuvaa Bhumi Aakaasamulo

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Vendi Bangaarukantey Sreshtamainadhi – వెండి బంగారుకంటే
  2. Dinamu Gathienchenu Dinanaadhudu Paraadri
  3. Jeevithaanthamune Neetho Nadavaalani
  4. Oh Maa Thandri Needu Naamamu Nithya
  5. Thandri Sthothram Kumaara Sthothram
  6. Aseshaprajalunna Eeananthalokamlo Yesukosam
  7. Prardhanalu Aalakinchu Deva – ప్రార్ధనలు ఆలకించు దేవా
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *