Sambaramaaye Yesu Janmame

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sambaramaaye Yesu Janmame Lyrics In Telugu

    సంబరమాయే యేసు జన్మమే (4)    ఏలే…..ఏలో ఏలోరే (4)  ||సంబర||
1.  పరలోక దూతలే వార్త చాటగ     పరవశించి గొల్లలంతా గంతులెయ్యగ (2)     దావీదు వంశమున రాజు పుట్టెను      ఆనాటి ప్రవచనము నెరవేరెను  (2)     పాపము బాప పరముకు చేర్చే యేసే దిగివచ్చెనే  (2)  

    ||సంబర||
2.  నింగిలోన అందమైన తార వెలిసినె    జ్ఞానుదంతా తారను అనుసరించేనే (2)    ఏలబోవువాడు నీలో నుండి వచ్చెను     బెత్లహేము గ్రామమని చెప్పబడెను (2)    నమ్మినవారికి రక్షణ నిచ్చే యేసే గొప్ప దేవుడే (2) 

    ||సంబర||
    హేరోదు రాజుకి గుబులు పుట్టెను     సాతాను సైన్యము కూలిపోయెను    చీకటంతా తొలగెను సంబరాలు నిండెను     ఏలే…ఏలో ఏలోరే… (4) 

    ||సంబర||

Sambaramaaye Yesu Janmame Song Lyrics In English

Watch Online

Sambaramaaye Yesu Janmame MP3 Song

Sambaramaaye Yesu Janmame Lyrics In Telugu & English

    సంబరమాయే యేసు జన్మమే (4)    ఏలే…..ఏలో ఏలోరే (4)  ||సంబర||
1.  పరలోక దూతలే వార్త చాటగ     పరవశించి గొల్లలంతా గంతులెయ్యగ (2)     దావీదు వంశమున రాజు పుట్టెను      ఆనాటి ప్రవచనము నెరవేరెను  (2)     పాపము బాప పరముకు చేర్చే యేసే దిగివచ్చెనే  (2)  

    ||సంబర||
2.  నింగిలోన అందమైన తార వెలిసినె    జ్ఞానుదంతా తారను అనుసరించేనే (2)    ఏలబోవువాడు నీలో నుండి వచ్చెను     బెత్లహేము గ్రామమని చెప్పబడెను (2)    నమ్మినవారికి రక్షణ నిచ్చే యేసే గొప్ప దేవుడే (2) 

    ||సంబర||
    హేరోదు రాజుకి గుబులు పుట్టెను     సాతాను సైన్యము కూలిపోయెను    చీకటంతా తొలగెను సంబరాలు నిండెను     ఏలే…ఏలో ఏలోరే… (4) 

    ||సంబర||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Gaadandhakaramulo Ne Nadachina – గాఢాంధ కారములో నే నడిచిన 08
  2. Sathakoti Vandanaalu Yesu Swami Neeku
  3. Ambara Veedhilo Sambaram – అంబర వీధిలో సంబరం గాంచిరి 163
  4. Siyonu Pattanamaa Suvarna Nagaramaa
  5. Nuthanaparachumu Mammulanu – నూతనపరచుము
  6. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu
  7. Devundavaina Athma
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *